మహానాడుకు తరలిన తెలుగుదేశం నాయకులు

 రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం :-దొరవారి సత్రం మండలం అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు అధ్వర్యంలో శుక్రవారం  మహానాడుకి తరలిన తేదేపా నాయకులు మరియు కార్యకర్తలు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు నాంది పలికారని కీర్తించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి (మే 28) రోజు మహానాడు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని తెలిపారు.తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో 27,28 తేదీ న జరగనున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు దొరవారిసత్రం మండలం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ మండల అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం తరలి వెళ్లారుప్రధానకార్యదర్శిపల్లంపర్తిమనోహర్రెడ్డిఎస్సీ.సెల్.అధ్యక్షుడ గోను జకరయ్య,కిషోర్ నాయుడు,మాజీ బీ.సీ.సెల్.అధ్యక్షుడువంకారాధయ్య,బాబునాయుడురవినాయుడు,ప్రసాద్నాయుడు,రవీంద్రనాయుడు,సుబ్రహ్మణ్యం నాయుడు,యువరాజ్ నాయుడు,దార్ల మణి,వెంకటయ్య తదితరులు పలు వాహనాల్లో దొరవారిసత్రం నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేసుకొని రావాలని తేదేపా నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు తరలి దేవుని ఆశీస్సులతో బయలుదేరారు.