తిరుపతి జిల్లా  నాయుడుపేట

నాయుడుపేట భరత్ నగర్ లో గడప గడప కార్యక్రమంలో కిలివేటి

తిరుపతి జిల్లా నాయుడుపేట భరత్ నగర్ లో గౌరవ శాసనసభ్యులు మరియు టిటిడి బోర్డు మెంబర్ శ్రీ కిలివేటి సంజీవయ్య గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో గడపగడపకు తిరిగారు,
ఈ కార్యక్రమంలో భాగంగా, భరత్ నగర్ కి సంబంధించిన ప్రజలు ఆయనను గౌరవప్రదంగా ఆహ్వానించి సత్కరించారు, ఈ గడప గడప కార్యక్రమంలో ఆయనతోపాటు వైయస్సార్ సిపి పార్టీ నాయకులు, కామిరెడ్డి రాజారెడ్డి గారు లాయర్ కుమార్ గారూ వైయస్సార్ సిపి పార్టీ అభిమానులు కార్యకర్తలు మరియు సచివాలయం సిబ్బంది  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు