ఎల్లంటి కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కావ్య.
ఎల్లంటి కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కావ్య.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణము పాత హరిజనవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎల్లoటి శ్రీనివాసులు మృతి చెందారు విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి వారి గృహానికి వెళ్లి భౌతిక కాయని దర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులనుఅడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.