కావలి పట్టణం లోని శ్రీ లక్ష్మీ కాంత స్వామి వారి  దివ్య ఆలయ ప్రాంగణంలోని  శ్రీ లక్ష్మీ అమ్మవారి ప్లవ   నామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి   శ్రీలక్ష్మి జయంతి మహోత్సవ వేడుకలు త్రయాహ్నక దీక్ష తో శ్రీ వైఖానస భగవ శాస్త్రిరీత్యా తల పెట్టిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆర్ డి ఒ శ్రీ నూ నాయక్, కమీషన్ శివారెడ్డి అధిక సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి శ్రీ లక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. వంశపారంపర్య అర్చకులు ఆగమద్యమణి శ్రీమన్నారాయణ వెంకట శేషాచార్యులు దివ్య ఆశీస్సులతో పూజలు నిర్వహించినట్టు రామాచార్యులు  తెలిపారు.

 సామూహిక కుంకుమార్చన మరియు శాంతి కళ్యాణం లో పలువురు దంపతులు పాల్గొన్నారు.