కన్యాకపరమేశ్వరి  ఆలయం లో 5 కోట్ల డబ్బు నోట్లతో అత్యంత వైభవంగా అలంకరణ

నెల్లూరు జిల్లా :
 
 దసరా పండగ రానున్న శుభ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా ఐదు కోట్ల మేరకు 2000,500,200,100,50,20,10 డబ్బుల నోట్ల తో అత్యంత వైభవంగా అలంకరణ చేయడం జరిగింది.

కనివిని ఎరుగని రీతిలో  భక్తులు ఆలయాన్ని చేరుకుని, మునుపెన్నడూ చూడలేనివిధంగా,  ఆసక్తికరంగా ఆలయాన్ని  సందర్శించి, అమ్మవారిని  దర్శించుకోవడానికి, అత్యధిక సంఖ్యలో క్యూ లో
దర్శనము చెసుకున్నారు