SPS నెల్లూరు జిల్లా

జిల్లాల విభజన నేపథ్యంలో కందుకూరు సబ్ డివిజన్ ను SPS నెల్లూరు జిల్లాలో కలపడంతో ఈ రోజు ఉదయం జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారిని సబ్ డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. తదుపరి కొద్దిసేపు కందుకూరు సబ్ డివిజన్ పరిస్థితులపై చర్చించారు.

జిల్లా పోలీసు కార్యాలయం,