కరోనా వైరస్ కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన వైరస్ కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరమని మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లక్షణాలు గ్రామ గ్రామానికి పాకి ప్రశాంతత కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల అధికారుల ముందే నామినేషన్ పాత్రలు చించడం దారుణం,పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న దాడి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేసారు. ఆంద్రప్రదేశ్ మరో బీహర్లా మారుస్తున్నారు, దున్నపోతుళ్ల దాడి చేసి శవలపై గెలవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీలు నామినేషన్ వేయకూడని పరిస్తుతుల స్టూష్టించారని విమర్శించారు. ప్రజలు ఓటు ద్వారా అవినీతి నాయకులకు బుద్ధి చెప్పాలని తెలియజేశారు. ఈ కార్యకర్మంలో ధర్మవరపు సుబ్బారావు
పిట్టి.సత్య నాగేవార్ రావు, మొక్కల.రమూర్తి, మహేంద్ర రెడ్డి, ఆకుల.హనుమంతు రావు మోయుద్దీన్, జాఫర్, ఖాజావాళి, నాగేంద్ర, శశి తదితరులు పాల్గొన్నారు.