శ్రీకాళహస్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం
శ్రీకాళహస్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం
శ్రీకాళహస్తి మండలం,వేలవేడులో నూతన సచివాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీ వాణీ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వయ్యాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ భానుమూర్తి యాదవ్, సర్పంచ్ బాల గురవమ్మ, గుణశేఖర్, వెంకటరెడ్డి, రామచంద్రారెడ్డి, రఘు కేశవరెడ్డి, సురేంద్ర యాదవ్, శ్రీనివాసులు రెడ్డి, గురునాథం, రమణ, భూషణ్ యాదవ్, సుధాకర్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.