మూడో విడత వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులు చెక్కులు అందజేసిన MLA సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి....

 MLA సంజీవయ్యకూ పూలతో ఘనంగా స్వాగతం పలికిన పొదుపు మహిళలు..

రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ...

తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట :   ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  కుప్పంలో బటన్ నొక్కి 26,39,703మంది అకౌంట్‌లలో 4,949.44 కోట్లు జామచేశారు.. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్టీ, ఎష్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వైఎస్సార్ చేయూత కింద అందిస్తున్న సంగతి తెలిసిందే.వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా అందించిన నిధులతో మహిళలు చిన్న వ్యాపారాలు, ఇతర అవసరాలకు, ఉపాధి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.
ఈరోజు సూళ్లూరుపేటలోని స్థానిక MKM కల్యాణమండపం నందు సూళ్లూరుపేట పట్టణ,రూరల్ సంబందించిన వైఎస్సార్ చేయూత లబ్ది కలిగిన అక్క, చెల్లమ్మలకు MLA, సంజీవయ్య గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారు,MPP అనిల్ రెడ్డి గారు,చెక్కులని అందజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం వ్యాప్తంగా, మండల వారిగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ చేయూత కింద సాయాన్ని అందజేస్తునట్టు MLA సంజీయ్య గారు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సహాయని మన ముఖ్యమంత్రి ys జగన్ మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారని MLA సంజీవయ్య గారు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు అందించారు. మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున అందించారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా అందించిన నిధులతో మహిళలు చిన్న వ్యాపారాలు, ఇతర అవసరాలకు, ఉపాధి కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు.పెద్ద సంఖ్యలో వైస్సార్ ఆశ్ర లబ్దిపొందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని, జగనన్నకూ ధన్యవాదములు తెలిపారు. అంతేకాదు ప్రతి మండలానికి ఒక వైఎస్సార్‌ చేయూత మహిళాలు వైస్సార్ ఆశ్ర ద్వారా వచ్చిన పెద్ద మొత్తాని తక్కువ దరకి అందిస్తున్నారాని MLA సంజీవయ్య గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు కలత్తూరు శేఖర్ రెడ్డి,సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేందర్ కుమార్,MRO రవి కుమార్,వైస్ చైర్మన్ పోలూరు పద్మ, చిన్ని సత్యం, కౌన్సిలర్స్  ముంగర శేషారెడ్డి, చిట్టి బాబు, శరత్ గౌడ్, ముత్తుకూరు లక్ష్మమ్మ,, సన్న రెడ్డి సౌజన్య, కడూరు లక్ష్మమ్మ, పేర్నాటి లక్ష్మీదేవి, ఉమ్మటి రమ్య, తుపాకుల సుశీల, గుణపాటి మన స్వామి, బదిలీ మహేశ్వర్, మింజురూ రామకృష్ణ , కొండూరు జనార్ధన్, మునీంద్ర బాబు, పాముజుల విజయలక్ష్మి, షాఇక్ జాబీనా, పొన్న ముని ప్రసాద్, విజయలూరు అశ్విని, మరియు మునిసిపల్ కోఆప్షన్ సభ్యులు, కాళహస్తి బాబురావు, కలత్తూరు సునీల్ రెడ్డి, షాఇక్ షహీన, మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్స్, తుపాకుల ప్రసాద్, మల్లి శ్రీనివాసులు, వీరరాఘవ మొదలియార్, మరియు వైస్సార్సీపీ నాయకులు ఐత శ్రీధర్, అలవల సురేష్,పాల మురళి, ఒలేటి సత్యం,ఫయాజ్,మోహన్రెడ్డి, ఎర్రపారెడ్డి బాబూరెడ్డి,సర్పంచ్లు, గురవయ్య, బుంగ చెంగయ్య,మాజీ DCMS డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్, చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డు సభ్యులు కర్లపూడి సురేష్, మాజీ సభ్యులు గోగుల తిరుపాల్, మున్సిపల్ అధికారులు,సూళ్లూరుపేట మెప్మా, పొదుపు అక్క, చెల్లమ్మలు ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.