తిరుపతి జిల్లా,శ్రీ కోటమ్మతల్లి జాతర మహోత్సవంలో భాగంగా మొదలైన చండీ యాగంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దంపతులు, ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి , లక్ష్మీ కవిత దంపతులు