ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ లో మార్పులు, పరిణామాలపై తన పి హెచ్ డి పరిశోధనలో భాగంగా సోమవారం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో తన పరిశోధన నివేదికలోని అంశాలను యూనివర్సిటీ ప్రొఫెసర్ల సమక్షంలో వివరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు