ఇసుక దోపిడీ ఆపకపోతే, నిరవధిక దీక్ష చేపడతాం:డాక్టర్ పాశిం సునీల్ కుమార్.

మెట్టు ఇసుక రీచ్ వద్ద తెదేపా,జనసేన నిరసన.

రవి కిరణాలు న్యూస్


చిట్టమూరు మండలం మెట్టు ఇసుక రీచ్ నుండి ఇసుక అక్రమ రవాణా, దోపిడీకి నిరసనగా తెలుగుదేశం పార్టీ గూడూరు ఇన్చార్జి,మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్,జనసేన నాయకులు శనివారం స్థానికులు,రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు.ఇసుక రీచ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించడంతో ఏర్పడ్డ గోతులను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ప్ల కార్డులు చేతబూని,అక్రమ రవాణాపై నినదించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన వైకాపా ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేసి,పేదల నోళ్లు కొట్టి,పకృతి సంపదను కొల్లగొట్టి కోట్లు కూడబెట్టుకున్న పాలనపై విమర్శించారు.మాయ మాటలతో అధికారంలోకి వచ్చి ఇసుక ద్వారా వేల కోట్ల దోపిడీకిపాల్పడిందన్నారు. అనుమతులు లేకపోయినా మెట్టు ఇసుక రీచ్ నుండి నేటికీ అక్రమ రవాణా కొనసాగిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు.ఇసుక దోపిడీతో

రీచ్ కు సమీపంలోని  తాగునీటి స్కీంలకు చెందిన బావు