సోమిరెడ్డి చేతనైతే అభివృద్ధి చేయండి. విమర్శలు కాదు
సోమిరెడ్డి చేతనైతే అభివృద్ధి చేయండి. విమర్శలు కాదు..
వెంకటాచలం, మేజర్ న్యూస్..
జగనన్న కాలనీలో చిల్లర దండకాలు చేసే నీ చెంచాల మాటలు వినకు....! వింటే మునుగుతావు
గత 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా... అప్పుడు కనీసం మమ్మల్ని ఏమైనా పట్టించుకున్నారా
మాకు మంచి చేసిన వారిపై నిందలు వేయడం మీకు తగదు
వెంకటాచలం జగనన్న కాలనీలో నిన్నటి రోజున టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరుపై గురువారం మండిపడిన పక్కా ఇల్లు నిర్మించుకున్న గిరిజనులు
గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్కా ఇల్లు లేని మాకు పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చారు
మాకు నచ్చిన విధంగా మా ఇష్ట ప్రకారం ఇల్లు నిర్మించుకున్నాం
మా ఇళ్ళ నిర్మాణాల్లో ఎలాంటి అవినీతి జరగలేదు
అభివృద్ధి చేయడం మరిచి మీకు తోచిన విధంగా మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే తగదు
మీరు అభివృద్ధి చేయాలనుకుంటే జగనన్న కాలనీలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించండి
చిల్లర దండకాలు చేసే మీ చెంచాలు మా పేద గిరిజనుల ఇల్లు కూల్చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు
జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకోవాలంటే మీ చెంచాల జేబులు తడిపి ఇల్లు నిర్మించుకోవాలంటా
మీ చెంచాలు చేసే అరాచకాలు తెలుసుకోకుండా అభివృద్ధి చేసిన వారిపై నిందలు వేయడం సరికాదు
గత 27 ఏళ్ల నుండి మేం రెవెన్యూ కార్యాలయం పక్కన గుడారాలు వేసుకుని వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్న మాకు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అండగా నిలిచారు
మా సాధక బాధలు విన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తమకు పక్కా ఇల్లు మంజూరు చేయించి తమకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించి ఇచ్చిన మహానుభావుడు
మాకు దైవంతో సమానం కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.. అలాంటి మంచి వ్యక్తిపై బురద జల్లడం మంచిది కాదు
గత 2017-19లో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అనేకసార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదు
మాకు అన్ని విధాలుగా ఆదుకొని అండగా నిలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మాకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణంగా అందాయి
మాకు సహాయం చేయాలనుకుంటే తమ కాలనీ బాగు చేసి, సిమెంట్ రోడ్లు నిర్మించి, సైడ్ కాలువలు ఏర్పాటు చేయండి
మేము సొంతంగా మాకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకునేందుకు కమ్మి వదిలిపెట్టి ఉంటే మీరు రాజకీయాలు చేయడం మంచిది కాదు
చరిత్రలో గుర్తుండేలా వెంకటాచలం జగనన్న కాలనీలో అభివృద్ధి చేయండి... అంతేతప్ప అభివృద్ధి చేసిన వారిపై ఇష్టానుసారంగా నిందలు వేస్తే దేవుడే మీకు సరైన గుణపాఠం చెబుతాడు