ఎన్ని కేసులు పెట్టిన బరాయిస్తా

....... పసుపులేటి

 ప్రభుత్వం అధికారంలో ఉందని ఎమ్మెల్యే తనపై అనుచరులపై ఎన్ని కేసులు బనయించిన ప ఎదుర్కొనే ధైర్యం ఉందని పిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ అన్నారు. ఆదివారం  ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం ఉందని తన అనుచరులైన అమాయకులపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తే  భయపడే ప్రసక్తే లేదన్నారు. తాను ఎదిరించి ప్రైవేట్ కేసులు వేసి ఇబ్బంది పెట్టగలనా కానీ ఆ సంస్కారం తన దగ్గర లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.2024 లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు తమ బలమేంటో చూపిస్తామని ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.పోస్టర్లు అంటించింది తానేనని ధైర్యం ఉంటే తనపై కేసులు పెట్టాలని కోరారు. గ్రావెల్ అక్రమంగా తోలుతున్నారని ప్రశ్నిస్తే ఇప్పటికే 7 కేసులు నమోదయ్యాయని అధికార పార్టీకే ఆర్డీవో సహకరించడం దుర్మార్గమన్నారు సహకరించడం అడిగితే