గూడూరు, జనవరి 20, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌ను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో అమరావతిని నిరసిస్తూ టిడిపి నేతలు చేస్తున్న నిరసనలో భాగంగా వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.