గూడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి
December 09, 2020
Gudur State Bank of India Joint Collector Dr N.S. Prabhakar Reddy on this occasion examined several records relating to these schemes
గూడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వైయస్సార్ బీమా జగనన్న తోడు పథకాలకు సంబంధించి తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ఈ పథకాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు... భీమా ప్రీమియం చెల్లింపులో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు. జగనన్న తోడు కు సంబంధించి లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ , మెప్మా పిడి ఎస్ వి నాగేశ్వర రావు , డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి , గూడూరు డివిజనల్ డీ యల్ డీవో సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో నాగమణి తదితరులు పాల్గొన్నారు..