48వ లలితా జ్యువెల్లరీ షోరూం.. సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభం
48వ లలితా జ్యువెల్లరీ షోరూం.. సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభం
Lalitha Jewellery: 38 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి ఇప్పుడు తన 48వ షోరూం సూళ్లూరుపేటలో ప్రారంభమైంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధమైంది. తద్వారా ప్రజలు పెద్దమొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయొచ్చని లలితా జ్యువెల్లరి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఎం.కిరణ్ కుమార్ వెల్లడించారు. అంతేకాదు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోనే ఇతర షోరూంలలో లభించని సరికొత్త ‘బంగారు నగల కొనుగోలు పథకం’ను కూడా అందిస్తోందన్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆదరణను పొందింది లలితా జ్యువెల్లరి. ఇప్పుడు సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమైంది. అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో, వినియోగదారుల ఆశీస్సులతో ఈ షోరూంలను ఆరంభిస్తుండటం మరింత విశేషం. ప్రారంభోత్సవ ఆఫర్ గా ఈ నెల 24 నుంచి జూలై 9 వరకు గోల్డ్ కొనుగోలు చేసిన వారికి వేస్టేజ్ లో 1%, డైమండ్ మీద 4,000/- తగ్గింపు ఉంటుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు.