నాయుడుపేట లో బంగారం కు మెరుగు పెట్టె ముఠా హల్ చల్
నెల్లూరు జిల్లా నాయుడుపేట :
నాయుడుపేట లో బంగారం కు మెరుగు పెట్టె ముఠా హల్ చల్
నాయుడుపేట లోని భరత్ నగర్ లో బంగారానికి మెరుగు పెడతామని 7 సవర్ల బంగారం తో ఉడాయించిన దుండగులు
పోలీసులను ఆశ్రయించినా బాధిత మహిళ
శాఖమూరి రాజమ్మ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాయుడుపేట పోలీసులు
ఈ చోరీకి పాల్పడిన దుండగులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించిన పోలీస్ అధికారులు
ఇలాంటి మోసాలకు తావులేకుండా నాయుడుపేట ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని నాయుడుపేట పోలీస్ అధికారులు తెలియజేశారు