నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధి గిరిజన కాలనీలో  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరకొండ అశోక్, వెంకటరమణ, జాకీర్, నాగరాజు, విజయ్,  తదితరులు పాల్గొన్నారు.