తిరుపతి జిల్లా  నాయుడుపేట

నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో జనం మెచ్చిన ఎమ్మెల్యే కిలివేటి 14,15 వార్డులో గడప గడప కార్యక్రమం

తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 14,15 వార్డులో సూళ్లూరుపేట శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ కిలివేటి సంజీవయ్య గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో జనం మెచ్చిన ఎమ్మెల్యేగా  ఆయనకి ఘన స్వాగతం పలికారు, అనంతరం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సమస్యలను  తెలుసుకుంటూ ఆ ఏరియా వాలంటీర్లకు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని తెలియజేస్తూ నేనున్నానని భరోసా ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక, వై ఎస్ ఆర్ సి పి పార్టీ నాయకులు  కామిరెడ్డి రాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాధా కిషోర్, కలికి మాధవరెడ్డి, రాజేష్,14వ వార్డు కౌన్సిలర్ షేక్ షబ్బీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,