మాజీ ఎంపీ చింతా మోహన్ కామెంట్స్
 

 పనితీరు గురించి చిన్న పిల్లలాగా  ఎమ్మెల్యేలను   సీఎం తిట్టడం శోచనీయం. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు    సీఎం జగన్ ఆకాశంలో ఉన్నారు.  175/175 సీట్లు గెలుచుకుంటారు అనుకోవడం అవివేకం  26 జిల్లాలో 26 సీట్లు  రావడం కష్టమే.   అమరావతి రైతుల పాదయాత్ర నుద్దేశించి మంత్రుల వ్యాఖ్యలు  బాధాకరం  వైయస్ రాజశేఖర్ రెడ్డి అంత పెద్ద డాక్టర్ కాదు   ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంలో తాత్కాలిక ప్రయోజనం   శాశ్వత ప్రజాప్రయోజనాల రూపకల్పన వైపు జగన్  దృష్టి సారించాలి   మోడీ తన ఎనిమిది సంవత్సరాల పాలనలో దేశానికి 8 చిరుతపులులు తెచ్చారు. ఆదానికి ప్రపంచ  కుబేరుడు చేశారు.  మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు  కాంగ్రెస్ "భారత్ జోడోయాత్ర"కు  విశేష ప్రజాదరణ లభిస్తున్నది.  2024లో రాహుల్ సారథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం.

 ఆపేయాలి......అంతా ఆపేయాలి
  నియోజకవర్గంలో ఇసుక నుంచి గ్రావెల్ వరకు విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోంది    దోపిడి చేసింది చాలు... ఇక ఆపేయండి.  పది రోజులు టైం ఇస్తున్న.... మీ దోపిడిని ఆపకుంటే అందరి బాగోతం బయట పెడతా