Twitter Facebook కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు December 11, 2020 Former MLA of Kovur constituency Srinivasu Reddy courtesy of Nellore Parliament TDP President Abdul Aziz జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే, కోవూరు నియోజకవర్గ ఇంచార్జ్ పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు... ఈ సందర్భంగా రాజకీయంగా పలు అంశాలను చర్చించారు