మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి సంస్కరణకు కార్యక్రమానికి హాజరవ్వాలి.
మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి సంస్కరణకు కార్యక్రమానికి హాజరవ్వాలి.
కావలి మేజర్ న్యూస్: కావలి మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండప నాయుడు సంస్కరణ కార్యక్రమం కార్యక్రమానికి కావలి నియోజకవర్గము కావలి పట్టణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరు అవ్వాలని గొట్టిపాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహ్వానించారు. జలదంకి మండలం కట్టుపల్లి విగ్రహానికి ఉదయం 9 గంటలకు నివాళులు అర్పించి, అనంతరం కావలిలో ఏరియా వైద్యశాల దగ్గర ఉన్న ఆయన కాంస్య విగ్రహం దగ్గర పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వర్గీయకొండప నాయుడు స్వగ్రామo గట్టుపలిచింతల పాలనలో ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించి రక్తదానం శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు అక్కడే ఉన్న క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు కూడా ప్రారంభించిన ప్రారంభించనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొట్టి పార్టీ కొండాపనాయుడు అభిమానులు పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.