25వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దెపూడి నరసింహగిరి గారి గెలుపు కోసం
రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్, బుజబుజ నెల్లూరు సమతా నగర్ లో స్థానిక నాయకులు అమీర్, శ్రీహరి, నవీన్, ఆరీఫ్, మహేష్, వికాస్, పవన్, మల్లి, స్వర్ణ కుమార్, యేసు మరియు వారి మిత్ర బృందం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
25వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దెపూడి నరసింహగిరి గారి గెలుపు కోసం పనిచేస్తానన్న అమీర్, శ్రీహరి, నవీన్, ఆరీఫ్, మహేష్, వికాస్, పవన్,మల్లి, స్వర్ణ కుమార్, యేసు మరియు వారి మిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
పై కార్యక్రమంలో 25వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దెపూడి నరసింహగిరి, స్థానిక వైసీపీ నాయకులు పిగిలం నరేష్, ఎన్. రామకృష్ణ, బ్రహ్మారెడ్డి, బి. శేషు, సంధాని, మౌలా బాషా, ఇస్మాయిల్, జిలాని, కోటి, అశోక్, రమేష్, అమీర్, రాజా మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరులు పాల్గొన్నారు.