అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సంబరాలు
సందర్శించారు. ఉత్సాహంగా సాగిన ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటైన కళాకారుల ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఫ్లెమింగో ఉత్సవాలలో నెల్లూరు జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.