ఐదు స్థానాల‌ను కైవ‌శం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

మర్రిపాడు మండ‌లం భీమ‌వ‌రం ఎంపీటీసీగా  ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ వైసీపీ అభ్యర్థి గంగవరపు లక్ష్మీదేవి

మర్రిపాడు మండ‌లం ఇర్లపాడు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి షేక్ అబ్దుల్ ఏకగ్రీవం

మర్రిపాడు మండ‌లం సింగణపల్లి   ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి కుంట సుశీలమ్మ ఏకగ్రీవం

మర్రిపాడు మండ‌లం బ్రాహ్మణపల్లి  ఎంపీటీసీగా వైసీపీ  అభ్యర్థి పెనగలూరి ఓబులమ్మ ఏకగ్రీవం

మర్రిపాడు మండ‌లం పి యన్ పల్లి   ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి ఉల్లాది లక్ష్మీ నరసమ్మ ఏకగ్రీవం