దుర్గం పై గాలింపు చర్యలు.




ఉదయగిరి మేజర్ న్యూస్.

దుర్గం పై గుప్త నిధుల ముఠా పాగా వేసిందని వాదంతు నేపథ్యంతో సోమవారం పోలీసు అటవీ శాఖసిబ్బంది సంయుక్త గాలింపు చర్యలు చేపట్టారు. గత మూడురోజుల క్రితం దుర్గం పై గుప్తా నిధుల ముఠా సంచరిస్తుంది అని పేపర్ లో వార్తలు రావడంతో నెపంతో సిఐ వెంకటరావు ఎస్ ఐ కర్నాటి ఇంద్రశేనారెడ్డి అటవీ అధికారి కుమార రాజ లు తమ సిబ్బంది నితో సంయుక్తంగా  గాలింపు చ ర్యలు చేపట్టారు అక్కడ ఎలాంటి కొత్త తవ్వ కాలు జరగలేదని గుప్త నిధుల ముఠా సంచారించి న ఆనవాలు లేవన్నారు.