చెర్లోపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర పర్యావరణము కలుషితమై జీవకోటి మనుగడకు ముప్పు డాక్టర్ కరుణాకర్ 




 నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 19 :

ప్రభుత్వ వైద్యశాల ఇనమడుగు వారు  వైద్యశాల యందు మరియు  చెర్లోపాలెం   గ్రామము నందు శనివారం స్వచ్చ ఆంధ్ర ...స్వర్ణ ఆంధ్ర కార్యక్రమమును నిర్వహించారు .ఈ  కార్యక్రమములొ  డా  కరుణాకర్  మాట్లాడుతు ఏలక్ట్రానిక్ పరికరాల వ్యర్దాలను సరైనవిదానములో డిస్పొజ్ చేయకపోతే కలిగే నష్టాలను ,దాని ప్రభావాలు పర్యావరణము మీద మరియు  మనిషి ఆరోగ్యము మీద ఏలాంటి ప్రభావాలు చుపుతాయో వివరించారు  ముక్యముగా పర్యావరణము కలుషితమై జీవకోటి మనుగడకు ముప్పు ఏర్పడడమె కాదు  మనుషులలో కాన్సర్  వచ్చె అవకాశాలు ఏక్కువగా ఉంటాయి అన్నారు అందుకొసమె ప్రభుత్వము ఈ  విన్నుతనమైన స్వచ్చ ఆంధ్రను చేపట్టి  ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడమే లక్ష్యముగా సాగుతుంది ఇంకా ఇందుకోసము ప్రభుత్వము చెపట్టె కార్యక్రమాలను మరియు  ఏల ఈ  ఏలక్ట్రానిక్ వ్యర్ధాలను డిస్పోజ్ చెయ్యాలో వివరించారు  ఈ కార్యక్రమములొ  డా  కరుణాకర్  ప్రభుత్వ వైద్యులు  మరియు సిబ్బంది  వెంకటెశ్వర్లు ,జ్యోతి మరియు అంగన్ వాడి  టీచర్స్  సూపర్ వైజర్ ప్రమీల తదితరులు పాల్గోన్నారు