నాయుడుపేటలో, డా" వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన కిలివేటి
తిరుపతి జిల్లా నాయుడు పేట
నాయుడుపేటలో, డా" వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన కిలివేటి
తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్, సంచార పశు ఆరోగ్య సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సూళ్లూరుపేట నియోజకవర్గానికి,పశు ఆరోగ్య సేవ అంబులెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 1962 అందుబాటులో ఉంటుందని తెలియజేశారు
ఓజిలి,నాయుడుపేట, పెళ్లకూరు, సూళ్లూరుపేట, ప్రాంతాల ప్రజలు ఈ అంబులెన్స్ ద్వారా ప్రయోజనాలు పొందవచ్చని తెలియజేశారు, అనంతరం అంబులెన్స్ ను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు