జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు శుక్రవారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం కలిశారు. ఈనెల 17 18 తేదీల్లో జరిగే ఫిలాటలి (పోస్టల్ స్టాంపుల) ప్రదర్శనను ప్రారంభించాలని కోరారు.