చిట్టమూరు MPDO కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి M. ధనలక్ష్మి గారు, DLPO గూడూరు,  చిట్టమూరు మండల EO (PR&RD), పంచాయతీ కార్యదర్శితో సమీక్ష సమావేశం నిర్వహించారు..






జగనన్న స్వచ్ఛ సంకల్పం (CLAP మిత్రాస్ హాజరు, జియో ఫెన్సింగ్ మరియు PS ధృవీకరణ, PR AHEAD యాప్, SWPCల పనితీరు, మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, కమ్యూనిటీ సోక్‌పిట్‌లు),  ఇంటిపన్ను డిమాండ్ సర్టిఫికేట్ ( DCB Taxs and Non Taxes collection and purification of Digital Panchayats), జగనన్న పల్లె వెలుగు, గ్రామ పంచాయతీ అవార్డులు, జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష, వెక్టర్ కంట్రోల్ APP,.కోర్టు కేసులు, OTS,స్పందన.