సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో  12140 ఇల్లు మంజూరు అవగా 1762 పూర్తి అయినవి, 1005 స్లాబ్ స్థాయి 1261 పై కప్పు స్థాయి కలిపి వెరసి మొత్తం 4028  డిసెంబర్ 21 నాటికి సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం కావలసిన లక్ష్యం.  బి ఎన్ కండ్రిగ మండలంలో ఇల్లు 1013 మంజూరు అవగా 359 పూర్తి అయినవి 126 స్లాబ్ స్థాయి 121 పై కప్పు స్థాయి కలిపి మొత్తం 606 ఇల్లు, దొరవారి సత్రం 676 మంజూరు అవగా అందులో 156 పూర్తి అయినవి 73 స్లాబ్ స్థాయి 68 పై కప్పు స్థాయి వెరసి మొత్తం 297, నాయుడుపేట 920 మంజూరు అవగా 55 పూర్తి అయినవి స్లాబ్ స్థాయి 56 పై కప్పు స్థాయి 147 వెరసి మొత్తం 258,  నాయుడుపేట అర్బన్  1915 మంజూరు అవగా 55 పూర్తి అయినవి స్లాబ్ స్థాయి 105 పై కప్పు స్థాయి 94 వెరసి మొత్తం 254, ఓజిలి మండలంలో 244 మంజూరు అవగా 47 పూర్తి అయినవి స్లాబ్ స్థాయి 19 పై కప్పు స్థాయి 24 వెరసి మొత్తం 90, సత్యవేడు లో 2159 మంజూరు అవగా 175 పూర్తి అయినవి స్లాబ్ స్థాయి 164 పై కప్పు స్థాయి 230 వెరసి మొత్తం 569, సూళ్లూరుపేట లో 1084 మంజూరు అవగా 187 పూర్తి అయినవి స్లాబ్ స్థాయి 39 పై కప్పు స్థాయి 94 వెరసి మొత్తం 320, సూళ్లూరుపేట అర్బన్ 951 మంజూరు అవగా 45 పూర్తి అయినవి స్లాబ్ స్థాయి 61 పై కప్పు స్థాయి 115 వెరసి మొత్తం 221, తడ 1649 మంజూరు అవగా 255 పూర్తి అయినవి స్లాబ్ స్థాయి 186 పై కప్పు స్థాయి 193 వెరసి మొత్తం 634, వరదాయపాలెం 1529 మంజూరు అవగా 428 పూర్తి అయినవి స్లాబ్ స్థాయి 176 పై కప్పు స్థాయి 175 వెరసి మొత్తం 779 గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని లక్ష్యాలను నిర్దేశించబడి లక్ష్య సాధన దిశగా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.