నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో  శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, జడ్పీచైర్మన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, మేయర్ శ్రీమతి స్రవంతి, పాల్గొన్న జిల్లా స్థాయి అధికారులు, కవులు, కళాకారులు  శోభకృత్ నామ సంవత్సరములో అన్ని శుభాలేనని, అన్నిరంగాల్లోనూ జిల్లా అభివృద్ధిపథంలో పయనిస్తోందని పంచాంగ శ్రవణాన్ని వినిపించిన ప్రముఖ పంచాంగకర్త ఆలూరు శిరోమణి శర్మ ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు, మన సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకగా కన్నులపండువగా ఉగాది వేడుకలు
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు.