నేటిఉదయం నుండి తిరుపతి జిల్లాలో సాగునీరు , త్రాగునీటి పరిస్థితి పై

రిజర్వాయర్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్ కె.సుడిగాలి పర్యటన

నెల్లూరు జిల్లా కండలేరు జలాశయాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి పరిశీలించారు

రిజర్వాయర్ వద్ద రాపూరు  ఎంపీ పి బాలకృష్ణారెడ్డి , ఇ  ఇ తెలుగుగంగ ప్రాజెక్టు విజయకుమార్, స్థానిక నాయకులు  స్వాగతం పలికారు


ఆసియాలో 10.75 కి.మీ ఆనకట్ట అత్యధిక పొడవున్న కండలేరు రిజర్వాయర్

సోమశిల వరద కాలువ నుండి నీరు కండలేరు రిజర్వాయర్ కు సోర్స్ ..

కండలేరు రిజర్వాయర్ 60.03 టీఎంసీల సామర్థ్యం , 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఉద్దేశింపడినది .


ప్రస్తుతనీటి నిల్వ 40.72 టి ఎం సి లు

చెన్నై నగరానికి త్రాగునీరు 15 టిఎం ఐ లు ఉద్దేశింపబడినది


ప్రస్తుతం రోజుకు 1700 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు

సత్యసాయి తెలుగు గంగ కాలువకు నీటి విడుదల చేసే సత్యసాయి గంగ రెగ్యులేటర్ ప్రాంతాన్ని పరిశీలించారు

డక్కిలి మండలం :
వెలికల్లు వద్ద సత్యసాయి రైట్ హెడ్ రెగ్యులేటర్ ( బొమ్మల ఆర్చి ప్రాంతం) నీటి ప్రవాహం పరిశీలించారు

చెన్న సముద్రం ఎస్కెప్ ఛానల్ 42.400 కిమీ పరిశీలన ...

వెంకట గిరి -నాయుడు పేట మధ్యలో 5 వ క్రాస్ ఊ ట్లపల్లి రెగ్యూలేటర్ 47.100 కిమీ వద్ద పరిశీలన

ఇక్కడనుండి నాయుడుపేట సెజ్ కు ఇవ్వాల్సిన  0.28 టిఎంసి లు విడుదల రెగ్యులేటర్ పరిశీలించారు .

మధ్యాహ్నం:...

కాసారం వద్ద ఐ ఐ టి, ఐ సర్ త్రాగునీటి రెగ్యులేటర్ పరిశీలన


చిన్నకనపర్తి ఎస్కెప్ ఛానల్ 67.650 కిమీ వద్ద పరిశీలించారు.

దగ్గరలోని స్వరనాముఖి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు

ఈ నెల 19 న ఐ ఏ బి , 20న ఎ ఎ బి సమావేశాల నిర్ణయం మేరకు  ఖరీఫ్ కు సాగునీరు అందించే లక్ష్యంగా పర్యటన