ఎం ఇ ఓ కార్యాలయానికి కంప్యూటర్లు వితరణ. 

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-



సూళ్లూరుపేట మండలం విద్యా శాఖా కార్యాలయం కు కోటపోలురుకు చెందిన కోగిలి జయరామిరెడ్డి రెడ్డి సేవా సంస్థ వారు కంప్యూటర్ ను అందజేశారు,కోగిలి జయరామిరెడ్డి సేవా సంస్థ చైర్మన్ కోగిలి సురేష్ రెడ్డి సహకారం తో కంప్యూటర్ ను సంస్థ ప్రతినిధులు  కృష్ణా రెడ్డి,

శ్రీనివాసులు  చేతులు మీదుగా ఎం ఇ ఓ శ్రీనివాసులు రెడ్డి కి అందజేశారు.