ఘనంగా దీన దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సభ

పదవులు ఉన్నా లేకున్నా జీవితంలో చివరి చివరి క్షణం వరకు అందరూ బాగుండాలి అందులో నేను నీ బాగుండాలి అనే ఆధ్యాత్మిక విలువలతో కూడిన దీన దయాలు

బిజెపి నమామి ఘంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ 




దేశ మూలాలలోకి వెళ్లి ఏకాత్మత మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని రూపొందించిన తత్వవేత్త దీనదయాల్ 

బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి 

చిట్టచివరి పేదవానికి కూడు గుడ్డ గూడు అందించడం కోసం అంత్యోదయ సిద్ధాంతం దీన దయాల్ రూపొందించా రూ 

యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ 

నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ 

బిజెపి పూర్వపు జన సంఘం సిద్ధాంతకర్త దీందాయ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం మూలపేట అలంకార్ సెంటర్లో బిజెపి శ్రేణులు నిర్వహించాయి 

1963 లో దీనదయాల్ ఉపాధ్యాయ నెల్లూరు వచ్చినప్పుడు ఆయన సన్మాన కార్యక్రమం పాల్గొన్న నారాయణ భగవాన్ సింగ్ గత స్మృతులు గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి నేత మిడతల రమేష్ మాట్లాడుతూ గత 43 సంవత్సరాలుగా ధర్మ మార్గం గాను ఆధ్యాత్మిక విలువలతో కూడిన అందరూ బాగుండాలి అనే ఏకాత్మతా మానవతావాదం సిద్ధాంతాన్ని కి ఆకర్షితులై బిజెపిలో కొనసాగుతున్నామన్నారు 

రాజకీయాలలో అనేక మార్పులు వస్తున్న సందర్భంగా పార్టీలో పదవులు ఉన్నా లేకున్నా సిద్ధాంతం కోసం జీవితంలో చివరి క్షణం వరకు మరణించే వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను అని రమేష్ తెలిపారు. ధర్మాన్ని కాపాడడం కోసం సమాజ అభివృద్ధి కోసం కార్యకర్తలు ఉపాధ్యాయ సిద్ధాంతాన్ని అనుసరించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు 

బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి మాట్లాడుతూ దీన దయాల్ గొప్ప తత్వవేత్త. దేశ మూలాల్లోకి వెళ్లి ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతాన్ని రూపొందించారు ఆ పార్టీలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు

యువర్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ ఈ దేశంలో చిట్ట చివరి పేదవానికి సైతం కూడు గుడ్డ గూడు అందించే లక్ష్యంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని దీన దయాల్ రూపొందించాలని ఆయన సిద్ధాంతం మాకు మార్గదర్శకమన్నారు 


ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిత్తాతుర్ పద్మవతి. నాగలక్ష్మి.అల్లూరు నాగేంద్ర సింగ్. కళ్ళు సరస్వతి. మనో శ్రావ్య..  జనార్ధన్ యాదవ్. విజయలక్ష్మి. వీర రాఘవులు. నీలి శెట్టి లక్ష్మణరావు. శ్రీనివాసులు. బాబు. పూనపల్లిరామకృష్ణ. ఎడవల్లి సురేష్. నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు