రాపూర్ స్థానిక గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాల్లో 34వ రోజు విద్యార్థులకు పుస్తక పఠనం యోగ వ్యాయామం వంటి అంశం మీద అవగాహన చేయడం జరిగినది ఈ శిక్షణ శిబిరాలు  11/06?2023 ఆదివారం వరకు జరుగుతాయని కావున విద్యార్థిని విద్యార్థులంతా పాటకలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ ఇన్చార్జి అధికారిని జే ధనమ్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకుడు కే వెంకటేశ్వర్లు విద్యార్థులు మరియు పాటకులు ఉన్నారు