తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రవికిరణాలు  శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీలు ఈ రోజు తెరిచి లెక్కించుట జరిగినది.2 నెలలుకు గాను రూ"33,56,172/-లు నగదు, విదేశీ కరెన్సీ:- USA డాలర్స్-6, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్-5 రియాల్స్, సౌది అరేబియన్ మొనేటరీ ఏజెన్సీ -1 ఆదాయం చేకూరినది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్, దువ్వూరు బాల చంద్రా రెడ్డి, కళత్తూరు రామ మోహన్ రెడ్డి, కళత్తూరు జనార్ధన్ రెడ్డి  ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్, ఓలేటి బాల సత్యనారాయణ,  కర్లపూడి సురేష్ బాబు శ్రీమతి బండి సునీత,  శ్రీమతి మన్నెముద్దు పద్మజ,  దేవస్థానము సిబ్బంది, మెప్మా సభ్యులు, విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు, జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయము,  జూనియర్ సహాయకులు,  శ్రీ యమ్.దినేష్ గారి పర్యవేక్షణలో, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి సమక్షంలో లెక్కింపు పూర్తి చేయుట జరిగినది.