ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి సహకరించండి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి సహకరించండి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మార్చి 1 (రవి కిరణాలు):-
పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడటంతో సూళ్లూరుపేట నాయుడుపేట పట్టణంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పట్టభద్రులతో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన వైకాపా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట, నాయుడుపేట వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.