ఏ ఎస్ పేట మండలం జమ్మవరం లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న కలెక్టర్ ఆనంద్ 














సంగం మండలంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ గారి పర్యటన


 సంగం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో మాట్లాడిన కలెక్టర్


సంగం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్


ప్రతిరోజు జిల్లాలో ఒక  లక్ష మందికి ఉపాధి హామీ కింద పనులు కల్పించడమే లక్యంగా ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాం : కలెక్టర్


పంచాయతీల జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించి జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో ఎస్ డబ్ల్యూ పిసి (చెత్త నుండి సంపద తయారీ కేంద్రం) షెడ్లను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాం : కలెక్టర్