బలంజనేయస్వామిని దర్శించుకున్న చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి, మునిసిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి.

తిరుపతి జిల్లా
సూళ్లూరుపేట:-

పట్టణంలో ఉన్న శ్రీ బాలాంజనేయస్వామి ఆలయం
జీర్ణోర్ధరణ అష్టబంధన మాహా సంప్రోక్షణ ఉత్సవాలను  ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రరెడ్డీ, మునిసిపల్  చైర్మన్ శ్రీమంత్ రెడ్డీ, పట్టణ అధ్యక్షుడూ కళత్తూరు శేఖర్ రెడ్డీ,రమణరెడ్డీ, నరేష్ రెడ్డీ,జగదీశ్ రెడ్డీ,ప్రవీణ్ కుమార్,ZPTC తిరునామల్లి రమేష్,మాజీ చెంగాలమ్మ బోర్డు మెంబెర్ గోగుల తిరుపాల్, ఈశ్వరావాక బాబూరెడ్డి  దర్శించుకున్నారు.దర్శనం అనంతరం శ్రీ బాలాంజనేయస్వామి ఆలయ చైర్మన్ ఐత శ్రీధర్ మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి స్వామి వారి తీర్ద,ప్రసాదలనూ అందజేశారు.