తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో  #08.10.2022 వ తేదీన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ శ్రీ శ్రీ వెంకయ్యస్వామి పీఠం గాలిపలెం, మెడనూరు సురేష్ రెడ్డి గారు మరియు ఆయన సతిమనీ గారు శ్రీమతి శాంతి గారి సహాయ సహకారాలతో  మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది.కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు,వాచ్ షాప్ రాము,K.R.M, ఆక్వా రమేష్,నాగరాజు,కృష్ణా రెడ్డి, నిర్వాహకురాలు కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.