Twitter Facebook కారు బైక్ ఢీ October 09, 2021 Car bike collision మర్రిపాడు డిసిపల్లి పొగాకు బోర్డు వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారి పై కారు బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు .. పరిస్థితి విషమం క్షతగాత్రుడు అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు