మహిళా సంక్షేమానికి సీఎం జగన్ కృషి..............
దొరవరిసత్రం రవికిరణాలు న్యూస్... రాష్ట్రములో అక్కాచెల్లిలా వారి కళ్లపై స్వధాగా నిలబడాలని మరియు వ్యాపార వేత్తలుగ నిలబడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళ సంక్షేమానికి అమలు చేస్తారని సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు అన్నారు. స్థానిక ధర వారి సత్రం మండలంలో ఎంపీపీ ఆఫీసు నందు సోమవారం వైయస్సార్సీపి చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గోపీనాథ్ రెడ్డి మరియు ఎంపీడీవో సింగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివిడి సంజీవయ్య గారికి పూల బాటలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిలివేటి సంజీవ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 ,39, 703 కుటుంబంలోని మహిళలకు ఇప్పటివరకు చేయూత ద్వారా రూ 14 .110 .62 కోట్లు అందించారని మూడేళ్ల లబ్ధిదారులకు 56 .250 అందించిన ఘనత జగనన్న పాలనకే సాధ్యపడిందన్నారు. చేయూత పథకం ద్వారా అందించిన నిధులు చిన్నచిన్న వ్యాపారులు, ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నం అంటున్నారు. ఈ కార్యక్రమంలో కిలి వేటి సంజీవయ్య గారు మాట్లాడుతూ దొరవారి సత్రం మండలంలో వైఎస్ఆర్సిపి చేయూత కార్యక్రమంలో భాగంగా 2.380 మంది అక్క చెల్లెలకు రూ.4.46. కోట్లు చెక్కును అందజేసిన కిలివేటి సంజీవయ్య గారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి గారు , ఎంపీపీ దువ్వూరు గోపాల్ రెడ్డి గారు, ఎమ్మార్వో గోపీనాథ్ రెడ్డి గారు, ఎంపీడీవో సింగయ్య గారు, మండల కన్వీనర్ శ్రీనివాస రెడ్డి గారు, మునస్వామి నాయుడు గారు, తదితర సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.