బుచ్చి:నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో
బుచ్చి:నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో పాల్గొని,పలు అర్జీ లను స్వీకరించి కౌన్సిలర్లు వారివార్డులలో తెలిపిన పలు సమస్యలను ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించిన ఛైర్ పర్సన్ సుప్రజామురళీ...!
ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త,ట్రస్టీ ఛైర్మన్ దొడ్ల మురళీకృష్ణా రెడ్డి & సిబ్బంది ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ దంపతులను కలిసి ఈనెల 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకుఆహ్వానించి కౌన్సిల్ తరపున మీ యొక్క సహాయ సహకార అందించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్ పర్సన్ లలిత, కౌన్సిలర్లు-షకీలా బేగం,సత్యనారాయణ, లక్ష్మీకాంతమ్మ,ప్రసాద్,శ్రీదేవి పాల్గొన్నారు.