దాతల పెద్ద మనసు

జి.గోపిక వైద్యానికి 20,000 రూ లు ఆర్థిక సాయం అందించిన రాజనేని రాజనేనీ రామానాయుడు చారటబుల్ ట్రస్ట్


గూడూరు రూరల్ మండలం మంగలపూరూ గ్రామానికి చెందిన 7 సంవత్సరాల పాప జి.గోపిక  ప్రమాద వశాత్తు శరీరం కాలిన  సంఘటనలో శరీరం కాలి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఉంది,దాతలు సహాయం చేయండి అన్న వార్తకు స్పందించిన చిల్లకూరు మండలం చేడిమాల గ్రామానికి చెందిన రాజనేనీ రామానాయుడు చారటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాజనేని శ్రీనివాసులు నాయుడు పాప వైద్యానికి 20,000రూ సహాయం చేసారు,ట్రస్ట్ ప్రతినిదులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి నగదును పాప పర్యవేక్షకులుకు అందించారు....