బీ.వి నగర్ బిజెపి మండల అధ్యక్షుడిగా: గుంజి శ్రీనివాసులు
బీ.వి నగర్ బిజెపి మండల అధ్యక్షుడిగా: గుంజి శ్రీనివాసులు
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్
బీవినగర్ మండల బిజెపి కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఎలక్షన్ కమిటీ ఏఆర్ఓ వెంపులూరిభాస్కర్ గౌడ్ మరియు మండల ఆర్ వో మారు బోయినశ్రీనివాసులు గార్లు మండల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించి, నక్కా సత్యనారాయణ ఏటూరి ఏడుకొండలు మామిడి వంశీ మద్దతు తెలుపగా బూత్ అధ్యక్షులు అందరి ఆమోదంతో గుంజి శ్రీనివాసుల్ని ఏకగ్రీవంగా బీవినగర్ మండలం (20,21,22,23,24, డివిజన్ల) అధ్యక్షునిగా ఎంపిక చేయడం జరిగినది పై కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి యర్రబోలు రాజేష ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరు బాలయ్య గౌడ్ సీనియర్ బిజెపి నాయకులు గెట్టి బోయిన పెద్ద రోశయ్య, బి శివ లక్ష్మమ్మ, దేవి రెడ్డి హరిచంద్ర రెడ్డి మరియు ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా వెంకటరమణ బత్తల మల్లికార్జున భవన నిర్మాణకార్మిక సంఘం కన్వీనర్ గడ్డమడుగు రమేష్ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు