ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం :- మండల పరిధిలోని మావిళ్ళపాడు గ్రామ పరిధిలోఉన్న ఆదర్శ పాఠశాల లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ సుమలత తెలిపారుఈసందర్భంగా ఆమె తెలుపుతూ 2023- 2024 సంవత్సరం గాను ప్రధమ ఇంటర్మీడియట్ కొరకు ఈనెల అనగా మే నెల 22వ తేదీ నుండి జూన్ నెల 7వ తేదీ వరకు అప్లై చేసుకునేవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరేందుకు ఆన్లైన్ చేసుకోవచ్చు లేదా పాఠశాలకు వచ్చి దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు మరి వివరాలు కొర ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

7032996508-9502097754-9160995627-

8328546632 గల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి