నెల్లూరు....
నెల్లూరు నగరం లో మరో దారుణ హత్య....

   ఉడ్ హౌజ్ సంగం వద్ద గత రాత్రి  మహేష్ అనే యువకుడిని కత్తులతో నరికి చంపిన దుండగులు.  మహేష్ స్నేహితులతో క్యారంస్ ఆడుతుండగా   కొంతమంది ముసుగులు ధరించి వచ్చి విచక్షణా రహితంగా కత్తులుతో నరికి పారిపోయినట్టు మహేష్ ను ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్టు సమాచారం. మూడు రోజుల ముందర తల్పగిరి కాలనీ లో ఒక యువకుడిని గొంతు కోసి హత్య చేసిన ఘటన మరువక ముందే మరోహత్య....