నెల్లూరు ప్రాజెక్టు లోని వెంగళరావు నగర్ సెక్టర్ లోని అంబేద్కర్ నగర్ 1,2.
నెల్లూరు ప్రాజెక్టు లోని వెంగళరావు నగర్ సెక్టర్ లోని అంబేద్కర్ నగర్ 1,2.
నెల్లూరు ప్రాజెక్టు లోని వెంగళరావు నగర్ సెక్టర్ లోని అంబేద్కర్ నగర్ 1,2. బ్రాహ్మనందా పురం అంగన్వాడి కేంద్రాలలో అందరూ కలిసి ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాలికి ఐసీడీఎస్ సూపర్ వైజర్ G.సుకన్య మేడం , అంగన్వాడి కార్యకర్తలు Sd. హమర్ జాన్, A. శాలిని, G.స్వాతి, N.కృష్ణవేణి మరియు అమ్మా భగవాన్ సేవా సమితి నుండి సేవక్స్,భారతి, సుప్రియ, రమణయ్య,కిషోర్, అనిత,స్వర్ణలత, శృతి ,సుష్మా , మరియు తల్లులు పాల్గొన్నారు e కార్యక్రమంలో పిల్లలకూ భోగి పండ్లు వేయడం జరిగింది. అలాగే భోగి మంటలు వేసి అమ్మభగవన్ సేవాసమితి నుండి పిల్లలకూ బాక్సలు, పెన్సిల్లు,అరెజర్లు, చాక్లెట్ లు ఇవ్వడం జరిగింది. సుకన్య మేడం సంక్రాంతికి పండుగా ప్రాముఖ్యత గురించి తెలియ చేసినారు